భర్త పిల్లలతో సన్ని లియోన్ లేటెస్ట్ ఫోటోలు..

మన భారతీయులకు తెలిసినంత వరకు పోర్న్ స్టార్ అంటే అందరికీ ఠక్కున గుర్తొచే పేరు సన్నిలియోన్ దే. శృంగార తారగా ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ..సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటింది. తాజాగా తన భర్త, పిల్లలతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు లాక్‌డౌన్‌లో విమానాలు తిరగని ఈ పరిస్థితుల్లో ఆమె మన దేశం నుంచి అమెరికాకు ఎలా వెళ్లిందో అని అందరు ఆశ్చర్యపోతున్నారు.