దక్ష నాగర్కర్ హాట్ పిక్స్… చంపేసింది అంతే..

దక్ష నాగర్కర్ తెలుగులో హుషారు అంటూ ఓ యూత్‌ఫుల్ సినిమాలో అదరగొట్టింది. అదిరిపోయే అందంతో కుర్రకారు హృదయాలను దోచుకుంది ఆసినిమాతో. అయితే అందంలో ఏవరికి ఏమాత్రం తీసిపోని దక్షకు ఆఫర్స్ మాత్రం రావాట్లేదు. అది అలా ఉంటే దక్ష సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అదిరిపోయే పిక్స్‌ను అభిమానులతో షేర్ చేస్తూ తన ఫాలోయింగ్‌ను అలా పెంచుకుంటూ పోతోంది.