టెంపర్ ఫేమ్ మధురిమ హాట్ ఫోటోషూట్..

నైరా బెనర్జీ.. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేదు కానీ మధురిమ అంటే మాత్రం కొద్దో గొప్పో తెలుసు. కాకపోతే పేరు మార్చుకుంటే జాతకం మారుతుందని నమ్మి అటు వైపు వెళ్ళింది మధురిమ. నైరాగా హిందీ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ సన్నీలియోన్‌తో పోటీ పడి మరీ వన్ నైట్ స్టాండ్ లాంటి సినిమాలలో విచ్చలవిడిగా అందాలు ఆరబోసింది. అయినా కూడా అవకాశాలు రాకపోవడంతో ఇప్పుడు బికినీ వేసుకుని అందాలు బయటపెట్టింది. నైరా అయినా మధురిమ అయినా అవకాశాలు మాత్రం రావడం లేదు. తెలుగులో టెంపర్.. షాడో.. కొత్తజంట లాంటి చాలా సినిమాల్లో నటించింది మధురిమ.